కార్తీక దీపోత్సవం

Welcome to Nam Datta Natha Kshetram, Eluru

Welcome to Nam Datta Natha Kshetram, EluruWelcome to Nam Datta Natha Kshetram, EluruWelcome to Nam Datta Natha Kshetram, Eluru

Welcome to Nam Datta Natha Kshetram, Eluru

Welcome to Nam Datta Natha Kshetram, EluruWelcome to Nam Datta Natha Kshetram, EluruWelcome to Nam Datta Natha Kshetram, Eluru
  • Home
  • About Ashram
  • Shrines
  • Gallery
  • Sevas
  • Donations
  • Contact us
  • More
    • Home
    • About Ashram
    • Shrines
    • Gallery
    • Sevas
    • Donations
    • Contact us
  • Home
  • About Ashram
  • Shrines
  • Gallery
  • Sevas
  • Donations
  • Contact us

హనుమాన్ జయంతి

జూన్ లో ఆశ్రమంలో జరిగే పండుగలు

ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

10/06/25: మంగళవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ అమ్మవారి కి ఆలయ ప్రదక్షిణము. పల్లకి సేవ. శ్రీ అనఘా లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామివారికి దీపోత్సవం అనంతరం శ్రీ చక్ర అర్చన లలితా సహస్రనామ పారాయణ నిర్వహించబడును. పూజ టికెట్ ధర -100 రూపాయలు

14/06/2025: సంకష్టహర చతుర్థి  

 19/06/2025: అనఘాష్టమి వ్రతం

23/06/2025: దీపోత్సవ సేవ, కావడి సేవ


ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

**ప్రతి ఆదివారం దత్త స్వామికి తైలాభిషేకం జరుగును .

**విశ్వేశ్వర స్వామికి : మాస శివరాత్రికి ఏకవార రుద్రాభిషేకం,ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం.

**కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి : పూర్వాభాద్ర నక్షత్రం రోజున అభిషేకం, సహస్ర నామార్చన ,సింధూర అర్చన. 

**దత్త సుబ్రహ్మణ్య స్వామికి : కృత్తిక  దీపోత్సవం, కావడి సేవ.  


వివరాలకు మేనేజర్ ప్రసాద్ గారిని సంప్రదించగలరు : +91 94904 80326

శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి 108 పూర్ణఫలముల సమర్పణ

ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు,జంటనాగ ప్రతిష్ఠ వివరాలకు మేనేజర్ గారిని సంప్రదించండి

శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి 108 పూర్ణఫలముల సమర్పణ

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆదేశానుసారము ప్రతి నెల హస్తా నక్షత్రం రోజున శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి 108. పూర్ణఫలముల సమర్పణ, ఆకు పూజ నిర్వహించబడును. ఈ సేవలలో పాల్గొనే భక్తులు నెలకి.100/. చొప్పున గాని లేకపోతే సంవత్సరానికి.1200/ చొప్పున చెల్లించిన వారి పేరు గోత్రములతో ఈ సేవ నిర్వహించబడును. కావున భక్తులు తప్పనిసరిగా ఈ సేవలో పాల్గొని సద్గురు స్వరూప శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. వివరాలకు.9985766612, 9490480326 వాలంటీర్, గాయత్రి గారు..9441343488. రామలక్ష్మి గారు.9966116055.

శివరాత్రి మహోత్సవం 24 గంటలు. సుమారు 5000 మంది భక్తులు హాజరయ్యారు

    భక్తులందరికీ ముఖ్య విజ్ఞాపన

    జయ గురుదత్త శ్రీ నం దత్తనాథ క్షేత్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ నం దత్తనాధ క్షేత్రం  ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ లునాని ఐన నేను తెలియజేస్తున్న ముఖ్య విజ్ఞాపన ఏమిటి అంటే ఇంతవరకు కూడా పూజలకు కానీ ఇతరత్రా సేవలు కానీ కట్టేటువంటి భక్తులందరూ కూడా తమ తమ ఎమౌంట్ ని మా అర్చకులకో మేనేజర్ గారికో ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపుతున్నారు. చాలా సంతోషం. అది వాళ్ళకి అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనవసరంగా వాళ్లు టాక్స్ పేయర్స్ కింద వస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఎవరు ఆశ్రమానికి  సంబంధించిన ఏ రకమైన పేమెంట్ చేసిన అది ఇప్పుడు పెట్టేటువంటి క్యూఆర్ కోడ్ కు మాత్రమే చేయండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే గూగుల్ పే పేటియం ఆన్లైన్ అకౌంట్ దేని నుంచి అయినా కూడా దానికి పంపించవచ్చు. కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇకపై ఎవరు పంపించదల్చుకున్నా, ఏ సేవకు పంపించదలుచుకున్నా, ఈ క్యూఆర్ కోడ్ కే పంపించండి అది డైరెక్ట్ గా బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ అవుతుంది ఆ పంపించిన స్క్రీన్షాట్ మీ పేరు గోత్రాలు మీరు చేయించుకోదలచిన పూజా వివరాలు ఈ క్రింది ఫోన్ నెంబర్ కు  వాట్సప్ చేయండి ఆ ఫోన్ ద్వారా ఏ అర్చకులకి ఏ పూజకు పంపించాలో మేనేజర్ గారు ఆ ఇన్ఫర్మేషన్ పంపుతారు  కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముఖ్య విషయాన్ని గమనించి సహకరించగలరు. Ph no-73820 57599

    శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజి వారి ఏలూరు పర్యటన

      జయ గురుదత్త. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ఆవరణలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దత్త పీఠ ఉత్తరధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి 20.వ చాతుర్మాస్య దీక్షలో భాగంగా. గత 30. సంవత్సరాలుగా పూజ్య శ్రీ స్వామీజీ వారి సేవలో ఉంటూ వేలాదిమందికి దత్త క్రియాయోగ నేర్పటం జరిగినది ఇంకనూ జరుగుచున్నవి. ఈ సేవని. ప్రశంసిస్తూ  పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు .5-9-23. తారీకున. భక్తుల సమక్షంలో శ్రీ వేణుగోపాల్ లునాని గారిని సత్కరించడం జరిగినది ఈ సందర్భంలో. ఏలూరు దత్తపీఠం తరఫున వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడమైనది

      దత్త పరంపర

      Dattatreya Samarambham

      Nrsimha JayaLakshmi Matadika Madhyamam

      Sachchidananda Paryantam

      Vande Guru Param Param

      Sri Ganapathy Sachchidananda Swamiji

      His Holiness Parama Pujya Sri Ganapathy Sachchidananda Swamiji is the Founder Pontiff of Avadhoota Datta Peetham at Sri Ganapathy Sachchidananda Ashrama in Mysore, India.

      Sri Datta Vijayananda Teertha Swamiji

      Sri Datta Vijayananda Teertha Swamiji

      His Holiness Sri Datta Vijayananda Teertha Swamiji, is the junior Pontiff of Avadhoota Datta Peetham, fondly referred as Bala Swamiji. Sri Bala Swami is admired for oration in various fields like Shastras, Upanishads

      Copyright © 2025 namdattanathakshetrameluru - All Rights Reserved


      Powered by