కార్తీక దీపోత్సవం
జయ గురుదత్త శ్రీ నం దత్తనాథ క్షేత్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ నం దత్తనాధ క్షేత్రం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ లునాని ఐన నేను తెలియజేస్తున్న ముఖ్య విజ్ఞాపన ఏమిటి అంటే ఇంతవరకు కూడా పూజలకు కానీ ఇతరత్రా సేవలు కానీ కట్టేటువంటి భక్తులందరూ కూడా తమ తమ ఎమౌంట్ ని మా అర్చకులకో మేనేజర్ గారికో ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపుతున్నారు. చాలా సంతోషం. అది వాళ్ళకి అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనవసరంగా వాళ్లు టాక్స్ పేయర్స్ కింద వస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఎవరు ఆశ్రమానికి సంబంధించిన ఏ రకమైన పేమెంట్ చేసిన అది ఇప్పుడు పెట్టేటువంటి క్యూఆర్ కోడ్ కు మాత్రమే చేయండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే గూగుల్ పే పేటియం ఆన్లైన్ అకౌంట్ దేని నుంచి అయినా కూడా దానికి పంపించవచ్చు. కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇకపై ఎవరు పంపించదల్చుకున్నా, ఏ సేవకు పంపించదలుచుకున్నా, ఈ క్యూఆర్ కోడ్ కే పంపించండి అది డైరెక్ట్ గా బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ అవుతుంది ఆ పంపించిన స్క్రీన్షాట్ మీ పేరు గోత్రాలు మీరు చేయించుకోదలచిన పూజా వివరాలు ఈ క్రింది ఫోన్ నెంబర్ కు వాట్సప్ చేయండి ఆ ఫోన్ ద్వారా ఏ అర్చకులకి ఏ పూజకు పంపించాలో మేనేజర్ గారు ఆ ఇన్ఫర్మేషన్ పంపుతారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముఖ్య విషయాన్ని గమనించి సహకరించగలరు. Ph no-73820 57599
7/09/2024 : వినాయక చవితి 17/09/2024 : అనంత పద్మనాభ స్వామి వ్రతం
21/09/2024 : సంకష్టహర చతుర్థి
22/09/2024 : దీపోత్సవ సేవ
22/09/2024 : కావడి సేవ
25/09/2024 : అనఘాష్టమి వ్రతం
విశ్వేశ్వర స్వామికి : మాస శివరాత్రికి ఏకవార రుద్రాభిషేకం,ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం.
కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి : పూర్వాభాద్ర నక్షత్రం రోజున అభిషేకం, సహస్ర నామార్చన ,సింధూర అర్చన. దత్త సుబ్రహ్మణ్య స్వామికి : కృత్తిక దీపోత్సవం, కావడి సేవ. వివరాలకు మేనేజర్ ప్రసాద్ గారిని సంప్రదించగలరు : +91 94904 80326
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆదేశానుసారము ప్రతి నెల హస్తా నక్షత్రం రోజున శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి 108. పూర్ణఫలముల సమర్పణ, ఆకు పూజ నిర్వహించబడును. ఈ సేవలలో పాల్గొనే భక్తులు నెలకి.100/. చొప్పున గాని లేకపోతే సంవత్సరానికి.1200/ చొప్పున చెల్లించిన వారి పేరు గోత్రములతో ఈ సేవ నిర్వహించబడును. కావున భక్తులు తప్పనిసరిగా ఈ సేవలో పాల్గొని సద్గురు స్వరూప శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. వివరాలకు.9985766612, 9490480326 వాలంటీర్, గాయత్రి గారు..9441343488. రామలక్ష్మి గారు.9966116055.
Dattatreya Samarambham
Nrsimha JayaLakshmi Matadika Madhyamam
Sachchidananda Paryantam
Vande Guru Param Param
His Holiness Parama Pujya Sri Ganapathy Sachchidananda Swamiji is the Founder Pontiff of Avadhoota Datta Peetham at Sri Ganapathy Sachchidananda Ashrama in Mysore, India.
His Holiness Sri Datta Vijayananda Teertha Swamiji, is the junior Pontiff of Avadhoota Datta Peetham, fondly referred as Bala Swamiji. Sri Bala Swami is admired for oration in various fields like Shastras, Upanishads
సుమారుగా 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించినారు
మహాలక్ష్మి మంత్ర జపం
మహాలక్ష్మి మంత్ర జపం
లక్ష్మి జయంతి గురించి ACT న్యూస్ ఛానల్
అమ్మవారి పల్లకి సేవ, ఊరేగింపు
మహాలక్ష్మీ యాగ మహా పూర్ణాహుతి
జయ గురుదత్త. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ఆవరణలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దత్త పీఠ ఉత్తరధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి 20.వ చాతుర్మాస్య దీక్షలో భాగంగా. గత 30. సంవత్సరాలుగా పూజ్య శ్రీ స్వామీజీ వారి సేవలో ఉంటూ వేలాదిమందికి దత్త క్రియాయోగ నేర్పటం జరిగినది ఇంకనూ జరుగుచున్నవి. ఈ సేవని. ప్రశంసిస్తూ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు .5-9-23. తారీకున. భక్తుల సమక్షంలో శ్రీ వేణుగోపాల్ లునాని గారిని సత్కరించడం జరిగినది ఈ సందర్భంలో. ఏలూరు దత్తపీఠం తరఫున వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడమైనది
Copyright © 2024 namdattanathakshetrameluru - All Rights Reserved.
Powered by Sampath Info Pvt Ltd, Eluru.